Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector: నల్గొండ జిల్లా కలెక్టర్ గా బడుగు చంద్రశేఖర్.. ఎవరో తెలుసా..!

నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఇంతకాలం పనిచేసిన ఇలా త్రిపాఠి బదిలీ అయ్యారు.

District collector: నల్గొండ జిల్లా కలెక్టర్ గా బడుగు చంద్రశేఖర్.. ఎవరో తెలుసా..!

మన సాక్షి, నల్గొండ :

నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఇంతకాలం పనిచేసిన ఇలా త్రిపాఠి బదిలీ అయ్యారు. ఆమె ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వచ్చాయి. ఆమె స్థానంలో నల్గొండ జిల్లా నూతన జిల్లా కలెక్టర్ గా బడుగు చంద్రశేఖర్ నియామకం అయ్యారు. బడుగు చంద్రశేఖర్ సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఆయన బదిలీపై నల్గొండ జిల్లా కలెక్టర్ గా నియామకం అయ్యారు.

MOST READ 

  1. WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!

  3. Mutton Boti : మటన్ బోటి కర్రీ తినడం మంచిదేనా.. వీరు తినకూడదు..!

  4. Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!

మరిన్ని వార్తలు