Breaking Newsఉద్యోగంతెలంగాణ
TG News : మున్సిపల్ కమిషనర్లు భారీగా బదిలీలు..!
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లను భారీగా బదిలీ చేశారు.

TG News : మున్సిపల్ కమిషనర్లు భారీగా బదిలీలు..!
హైదరాబాద్, మన సాక్షి :
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లను భారీగా బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారు వెంటనే విధులలో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.

MOST READ :
-
Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!
-
Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!











