Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన యువ ఎస్సై..!
హైదరాబాద్ లోని మాదాపూర్ పీఎస్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ వినయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.

ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన యువ ఎస్సై..!
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాద్ లోని మాదాపూర్ పీఎస్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ వినయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. కన్సల్టెన్సీ సంస్థలు జీతాలు ఇవ్వటం లేదని ఉద్యోగులు ఫిర్యాదు చేయగా ఈ కేసు విషయమై నోటీస్ ఇచ్చి స్టేషన్ బెలిచ్చేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.
కేసు విషయంలో సహకారం అందిస్తానని చెప్పి మొదటి దఫాగా 50 వేలు తీసుకుంటుండగా ఏసీబి రెడ్ హ్యాండ్ గా డబ్బులను స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఎసిబి డి ఎస్ పి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో లంచం మొత్తం స్వాధీనం చేసుకొని వినయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
MOST READ
-
Nalgonda : నల్గొండ జిల్లాలో ఎస్పీ విస్తృత తనిఖీలు.. వెండి, మద్యం, చీరల పట్టివేత..!
-
నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది.. క్షతగాత్రుల రూ.1.50 లక్షల నగదు అందజేత..!
-
కంటతడి పెట్టిస్తున్న సుసైడ్ లెటర్.. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం.. పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య..!
-
TG News : తెలంగాణలో సర్పంచులకు మరో కీలక అధికారాలు..!









