Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో చికెన్ చిట్టీలు..!

Miryalaguda : మిర్యాలగూడలో చికెన్ చిట్టీలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు రాజకీయ పార్టీలు చికెన్ చిట్టి లను పంచారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలిచేందుకు నానా ప్రయత్నాలు చేశారు.  పలు వార్డులలో చికెన్ చిట్టీలను ఇంటింటికి పంచడంతో వారంతా చికెన్ సెంటర్ వద్దకు గుంపులుగా చేరుకున్నారు. దాంతో చికెన్ సెంటర్ యజమాని తలుపులు మూసి కిటికీలోనుంచి చికెన్ చిట్టీలకు చికెన్ అందజేశారు. చిట్టీలు మాత్రం ఇంటికి వచ్చాయి. కానీ ఓటర్లు చికెన్ కోసం నానా తండాలు పడాల్సి వస్తుంది.

మరిన్ని వార్తలు