నల్గొండBreaking Newsజిల్లా వార్తలు

Nalgonda : నల్ల బ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగుల నిరసన..!

నల్లగొండ జిల్లా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్స్ కార్మికులు విద్యుత్ సవరణ బిల్లు -2025 విద్యుత్ రంగంలోని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం ముందు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి లంచ్ అవర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

Nalgonda : నల్ల బ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగుల నిరసన..!

నల్లగొండ, మన సాక్షి :

లేబర్ సంస్కరణలు ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, రైతు సంఘాల మద్దతుతో అన్ని ట్రేడ్ యూనియన్లు చేపట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా, ఏఐపిఈఎఫ్ పిలుపు మేరకు, ఎన్ సి సి ఓ ఈ ఈ ఈ తెలంగాణ యూనిట్ ఆధ్వర్యంలో టి ఎస్ పి ఈ జేఏసి పిలుపు మేరకు నల్లగొండ జిల్లా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్స్ కార్మికులు విద్యుత్ సవరణ బిల్లు -2025 విద్యుత్ రంగంలోని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం ముందు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి లంచ్ అవర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో టిఎస్పిఇసి జిల్లా చైర్మన్ యన్.వెంకటయ్య కన్వీనర్ .రాజేందర్ రెడ్డి , కో కన్వినర్ .నాగేశ్వర్ రావు , నాయకులు . సిహెచ్ రాజు, నిరంజన్ అలీ , యాదగిరి శ్రీనివాస్ పివి నాయక్ పర్వీజ్ ,. బాబు రావు రాంబాబు , సమ్మిరేడ్డి , డిఇ టెక్నికల్ . రాజు నాయక్, ఏ ఏ ఓ బిక్షపతి , మహిళా ఉద్యోగులు నాగలక్ష్మి సునీత పావని సంధ్యారాణి మొదలగు వారు పాల్గొన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే లేబర్ కోడ్స్ ఎలక్ట్రిసిటీ అమౌంటు 2025, ప్రైవేటీకరణ విధానాలను ముక్తకంఠంతో వ్యతిరేకించారు.

ఇవి కూడా చదవండి : 

  1. Municipal Elections : రెండు గంటల్లో నల్గొండ జిల్లాలో 17% పోలింగ్.. మిర్యాలగూడలో పదివేల ఓట్లు పోల్..!

  2. Narayanpet : 16.44 లీటర్ల మద్యం స్వాధీనం..!

  3. Municipal Elections : మిర్యాలగూడలో కోవర్ట్ రాజకీయాలు.. స్థానికేతరులను ఆదరించేనా..!

  4. Municipal Elections : మిర్యాలగూడలో కోవర్ట్ రాజకీయాలు.. స్థానికేతరులను ఆదరించేనా..!

మరిన్ని వార్తలు