Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : 16.44 లీటర్ల మద్యం స్వాధీనం..!

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నారాయణపేట టౌన్ పరిధిలో పోలీసుల తనిఖీలలో పేట మండలం పేరపళ్ళ గ్రామానికి చెందిన సాయికుమార్ గౌడ్ అనే వ్యక్తి సోమవారం శాసనపల్లి రోడ్డులో అక్రమంగా మద్యం తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Narayanpet : 16.44 లీటర్ల మద్యం స్వాధీనం..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నారాయణపేట టౌన్ పరిధిలో పోలీసుల తనిఖీలలో పేట మండలం పేరపళ్ళ గ్రామానికి చెందిన సాయికుమార్ గౌడ్ అనే వ్యక్తి సోమవారం శాసనపల్లి రోడ్డులో అక్రమంగా మద్యం తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. 16.44 లీటర్ల మద్యంను సీజ్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అక్రమంగా మద్యం తీసుకెళ్తున్న సాయికుమార్ గౌడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం రవాణ చేసిన, నిల్వ ఉంచిన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు