Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
Hyderabad : కారు ఢీకొని ఒకరు మృతి.. భార్య కుమారుడికి గాయాలు
మేడ్చల్ జిల్లా మేడిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

Hyderabad : కారు ఢీకొని ఒకరు మృతి.. భార్య కుమారుడికి గాయాలు
మేడ్చల్ జిల్లా మేడిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. అతివేగంగా వచ్చిన కియా కారు బైక్ను ఢీకొట్టింది. బైక్ పై ఉన్న మెడికల్ రిప్రజెంటేటివ్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య-కుమారుడికి గాయాలు. వెనుక నుండి అతివేగంగా వచ్చి కియా కారు బైక్ను ఢీకొట్టింది.









