Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : ఫోన్ చేయగానే స్పందన.. ప్రాణదాత గా గోదాల..!

రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి అన్న నినాదంతో ఎల్లప్పుడూ ఆపద సమయంలో బ్లడ్ అవసరమయ్యే పేషెంట్లకు ఫోన్ చేయగానే స్పందిస్తూ రక్తదానం చేస్తున్న 25 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి ఇప్పటివరకు ఎంతో మందికి రక్తదానం చేశాడు.

Miryalaguda : ఫోన్ చేయగానే స్పందన.. ప్రాణదాత గా గోదాల..!

మిర్యాలగూడ, మన సాక్షి:

రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి అన్న నినాదంతో ఎల్లప్పుడూ ఆపద సమయంలో బ్లడ్ అవసరమయ్యే పేషెంట్లకు ఫోన్ చేయగానే స్పందిస్తూ రక్తదానం చేస్తున్న 25 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి ఇప్పటివరకు ఎంతో మందికి రక్తదానం చేశాడు. మంగళవారం జ్యోతి హాస్పిటల్ లో పేషంట్ కి రక్తం అవసరం ఉందని ఫోన్ చేయగానే వెంటనే అక్కడికి వెళ్లి రక్తదానం చేశాడు. ఇప్పటివరకు 11 సార్లు రక్తదానం చేశాను అని అన్నారు ఆపద సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిజేఆర్ యువసేన రాథోడ్ శ్రీనివాస్, యశ్వంత్ తాళ్లపల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

MOST READ

మరిన్ని వార్తలు