Breaking Newsప్రపంచం
అమెరికాకు భారీ షాక్.. హార్మూజ్ పై ఖరీదైన, అత్యాధునిక డ్రోన్ మాయం..!
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హార్మూజ్ జల సంది తెరవాలని డిమాండ్ తో సీజ్ ఫైర్ ప్రకటించిన అమెరికాకు భారీ షాక్ తగిలింది.

అమెరికాకు భారీ షాక్.. హార్మూజ్ పై ఖరీదైన, అత్యాధునిక డ్రోన్ మాయం..!
మన సాక్షి :
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హార్మూజ్ జల సంది తెరవాలని డిమాండ్ తో సీజ్ ఫైర్ ప్రకటించిన అమెరికాకు భారీ షాక్ తగిలింది. హార్మూజ్ జలసందిలో నౌకల ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకుగాను అమెరికా పంపిన అత్యాధునికమైన డ్రోన్ మాయమైంది. దాని విలువ రూ. 1852 కోట్లు (200 మిలియన్ డాలర్ల) విలువైన అత్యాధునిక డ్రోన్ గా చెప్పవచ్చును. ఖరీదైన అమెరికా డ్రోన్ కూలిపోయిందా..? లేక కూల్చేశారా..? అనే విషయం ఇంకా తెలియలేదు.









