TOP STORIESBreaking Newsతెలంగాణ
Gold Rate : బంగారం ధరలో మార్పులు.. ఈరోజు తులం ఎంతంటే..!
గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర శనివారం ఒక్కసారిగా తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు.

Gold Rate : బంగారం ధరలో మార్పులు.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర శనివారం ఒక్కసారిగా తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. శనివారం ఒక్క రోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 4900 రూపాయలు తగ్గింది. దాంతో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 14,43,300 రూపాయలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 4500 తగ్గి 13,23,000 రూపాయలు ఉంది.
ఈరోజు తులం ఎంతంటే :
హైదరాబాదులో 10 గ్రాముల తులం బంగారం శనివారం 24 క్యారెట్ కు 490 రూపాయలు తగ్గింది. దాంతో 1,44,330 రూపాయలుగా ధర ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారంకు 450 రూపాయలు తగ్గడంతో 1,32,300 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ఈ బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.
SIMILAR NEWS :









