TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్
Gold Price : పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి భారీగా తగ్గిన బంగారం ధర..!
పసిడి ప్రియులకు భారీ శుభవార్త అందింది. బంగారం ధర ఒకేసారి భారీగా తగ్గింది. దాంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Gold Price : పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి భారీగా తగ్గిన బంగారం ధర..!
తెలంగాణ బ్యూరో, మన సాక్షి :
పసిడి ప్రియులకు భారీ శుభవార్త అందింది. బంగారం ధర ఒకేసారి భారీగా తగ్గింది. దాంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం కు 36,500 తగ్గింది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 33,500 తగ్గింది.
ఈరోజు తులం ఎంతంటే :
తగ్గిన బంగారం ధర ప్రకారం.. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం కు 3650 తగ్గడంతో 1,45,860 రూపాయలకు చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్స్ తులం బంగారంకు 3350 రూపాయలు తగ్గడంతో 1,33,700కు చేరింది. హైదరాబాదులో ఉన్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.
SIMILAR NEWS :









