TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్
Gold Price : యుద్ధం ముగిసింది.. గోల్డ్ రేట్ తగ్గుముఖం.. ఈరోజు ధర ఎంతంటే..!
ఇరాన్ తో అమెరికా యుద్ధం ముగిసింది. బంగారం ధర తగ్గుముఖం పట్టింది. గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర మంగళవారం తగ్గింది.

Gold Price : యుద్ధం ముగిసింది.. గోల్డ్ రేట్ తగ్గుముఖం.. ఈరోజు ధర ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఇరాన్ తో అమెరికా యుద్ధం ముగిసింది. బంగారం ధర తగ్గుముఖం పట్టింది. గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర మంగళవారం తగ్గింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 1600 రూపాయలు, 22 క్యారెట్స్ ధర 1500 రూపాయలు తగ్గింది. పసిడి ప్రియులకు కొంతమేరకు శుభవార్త అయినప్పటికీ యుద్ధం ముగియడంతో బంగారం ధర మరింతగా తగ్గుతుందని భావిస్తున్నారు.
ఈరోజు ధర ఎంతంటే :
10 గ్రాముల 24 క్యారెట్ తులం బంగారం ధర మంగళవారం 160 రూపాయలు తగ్గి 1,51,370 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 150 రూపాయలు తగ్గి 1,38,750 రూపాయలకు చేరింది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
RELATED NEWS :
- Gold Price : పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. బంగారం ధర మరింత పతనం, ఈరోజు ధర ఎంతంటే.!
- Gold Price : పసిడి ప్రియులకు పండుగే.. ఒకేరోజు భారీగా రూ.43000 పతనం..!
- Gold Price : బంగారం ధర మళ్ళీ పతనం.. కొనేవారికి పండగే.. ఈరోజు ఎంతంటే..!
- Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. ధర తగ్గింది తెలుసా.. ఈరోజు ఎంతంటే..!









