TOP STORIESBreaking Newsతెలంగాణ
Gold Price : బంగారం మళ్లీ పరుగులు.. ఈరోజు ధర ఎంతంటే..!
బంగారం ధర ఇటీవల తగ్గుదల ఉన్నప్పటికీ శనివారం మళ్లీ పరుగులు పెడుతుంది.

Gold Price : బంగారం మళ్లీ పరుగులు.. ఈరోజు ధర ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర ఇటీవల తగ్గుదల ఉన్నప్పటికీ శనివారం మళ్లీ పరుగులు పెడుతుంది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు శనివారం ఒక్కరోజే 12 వేల రూపాయలు పెరిగింది. 22 క్యారెట్స్ కు 100 గ్రాములకు 11 వేల రూపాయలు పెరిగింది.
ఈరోజు ధర ఎంతంటే :
హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 1200 రూపాయలు పెరిగి 1,43,950 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ కు 10 గ్రాముల తులం బంగారం కు 1100 రూపాయలు పెరిగి 1,31, 950 రూపాయలకు చేరింది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇవే ఉన్నాయి.









