Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : ఒకేసారి గోల్డ్ ఢమాల్.. ఈరోజు తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

బంగారం ధర ఒకేసారి డమాల్ అన్నది. ఇటీవల వారం రోజులుగానే తులం 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు పడిపోయింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. కొనుగోళ్లకు కూడా ఆసక్తి చెబుతున్నారు.

Gold Price : ఒకేసారి గోల్డ్ ఢమాల్.. ఈరోజు తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర ఒకేసారి డమాల్ అన్నది. ఇటీవల వారం రోజులుగానే తులం 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు పడిపోయింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. కొనుగోళ్లకు కూడా ఆసక్తి చెబుతున్నారు. గురువారం ఒకరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు భారీగా 27, 800 రూపాయలు తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల గోల్డ్ కు 25,500 రూపాయలు తగ్గింది.

ఈరోజు తులం ఎంతంటే :

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో వ్యాపారాలు పుంజుకున్నాయి. గురువారం ఒక్కరోజే తులం బంగారం కు 2780 రూపాయలు తగ్గడంతో 24 క్యారెట్స్ కు 1,40,130 రూపాయలు గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 2550 రూపాయలు తగ్గి 1,25,500 రూపాయలకు చేరింది. ఇటీవల కాలంలో ఇంత తక్కువకు లభించడం ఇదే తొలిసారి కావడం వల్ల వ్యాపారాలు మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాదులో ఉన్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఉన్నాయి.

SIMILAR NEWS : 

మరిన్ని వార్తలు