Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లామహబూబ్‌నగర్

District Collector : పేట కలెక్టర్ గా సిహెచ్ ప్రియాంక..!

నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ గా ఐ ఏ ఎస్ 2018 బ్యాచ్ కు చెందిన సిహెచ్ ప్రియాంక ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

District Collector : పేట కలెక్టర్ గా సిహెచ్ ప్రియాంక..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ గా ఐ ఏ ఎస్ 2018 బ్యాచ్ కు చెందిన సిహెచ్ ప్రియాంక ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రియాంక ప్రస్తుతం ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ జీఏ(ఐ&పీఆర్) శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గా ఉన్నారు. నారాయణపేట్ కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్‌గా ప్రభుత్వం నియమించింది. కాగా ఇక్కడ కలెక్టర్ గా ఉన్న ప్రతీక్ జైన్ సంగారెడ్డి కలెక్టర్ గా బదిలీ అయ్యారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ గా నియమితులైన ప్రతీక్ జైన్ కేవలం రెండు నెలలకే బదిలీ కావడం చర్చాంశనీయంగా మారింది.

మరిన్ని వార్తలు