Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ గా నర్రా శ్రీజా రెడ్డి..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ గా నర్రా శ్రీజా రెడ్డిని శనివారం నియమించారు

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ గా నర్రా శ్రీజా రెడ్డి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ గా నర్రా శ్రీజా రెడ్డిని శనివారం నియమించారు. గ్రూప్ వన్ లో గ్రేట్ టు మున్సిపల్ కమిషనర్ గా ఎంపికైన శ్రీజరెడ్డి ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్నారు. కాగా ఆమెను మిర్యాలగూడ కమిషనర్ గా బదిలీ చేశారు. దాంతో మిర్యాలగూడ కమిషనర్ గా పని చేస్తున్న శ్రీనివాసు ను సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు బదిలీ చేశారు.









