Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Miryalaguda : జెఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థినికి జాతీయస్థాయిలో ర్యాంకు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ కే ఎల్ ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థినికి జె ఈ ఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో జాతీయస్థాయిలో ర్యాంకు లభించింది.

Miryalaguda : జెఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థినికి జాతీయస్థాయిలో ర్యాంకు..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ కే ఎల్ ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థినికి జె ఈ ఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో జాతీయస్థాయిలో ర్యాంకు లభించింది. కళాశాల విద్యార్థిని ఉబ్బపల్లి శివాని ఆల్ ఇండియా కేటగిరిలో 4426 ర్యాంకు సాధించింది. కాగా కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, పి.ఎల్.ఎన్ రెడ్డి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఐఐటీలో సీట్లు సాధిస్తున్న సంస్థ కేఎల్ఎన్ అని పేర్కొన్నారు.









