Breaking Newsక్రైంతెలంగాణ
TS News : ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి.. జైలుకు పంపిన పోలీసులు..!
ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తెలంగాణ పోలీసులు జైలుకు పంపారు.

TS News : ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి.. జైలుకు పంపిన పోలీసులు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తెలంగాణ పోలీసులు జైలుకు పంపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కుర్ర చందర్ లాల్ అనే వ్యక్తిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. మితిమీరిన వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగిత జ్ఞానం మర్చిపోవద్దని, అలా మర్చిపోతే చట్టం పని చట్టం చేస్తుందని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. అతడిని జైలుకు పంపినట్లు ట్వీట్ చేశారు.










