Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన సర్పంచ్

కంగ్టి మండల ముర్కుజాల్ పాఠశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.

పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన సర్పంచ్

కంగ్టి , మన సాక్షి :

కంగ్టి మండల ముర్కుజాల్ పాఠశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం 6 మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచి కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయ్ పాటిల్, కార్యదర్శి నవ్యత, ఉపాధ్యాయుడు మచ్చందర్, వైజీనాథ్ రావు పాటిల్,సాయ గౌడ్, యాదయ్య విట్టల్ ,విజయ్ కుమార్, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు