Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేట ట్రాఫిక్ నూతన ఎస్ ఐ గా యాదవేందర్ రెడ్డి..!
సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సాయిరాంను సీసీఎస్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు.

Suryapet : సూర్యాపేట ట్రాఫిక్ నూతన ఎస్ ఐ గా యాదవేందర్ రెడ్డి..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సాయిరాంను సీసీఎస్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న యాదవేందర్ రెడ్డిని నూతన పట్టణ ట్రాఫిక్ ఎస్సైగా నియమించారు.
ఈ బదిలీలను తక్షణమే అమలు చేసి, విధుల్లో చేరినట్లు కార్యాలయానికి నివేదికలు పంపాలని ఎస్పీ ఆదేశించారు. కాగా, పట్టణ ట్రాఫిక్ ఎస్సైగా సాయిరాం ట్రాఫిక్ నియంత్రణ కోసం అహర్నిశలు శ్రమించి అధికారులతో పాటు ప్రజల్లో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.









