తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా.. (వైరల్ వీడియో)
తాత నువ్వు పురీలు వేస్తేనే తింటా.. అని మనవడు అడిగితే తప్పుతుందా ఎంత పెద్ద వ్యక్తికైనా.

తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా.. (వైరల్ వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
తాత నువ్వు పురీలు వేస్తేనే తింటా.. అని మనవడు అడిగితే తప్పుతుందా ఎంత పెద్ద వ్యక్తికైనా. బిజీ.. బిజీ జీవితం.. రాష్ట్రంలో ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ప్రతిపక్షాల ఆరోపణల మధ్య బిజీ గా గడిపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడికి తానే స్వయంగా పూరీలు వేశాడు. తాత నువ్వు పూరీలు వేస్తేనే తింటా అని మనవడు అడగడంతో తప్పక ప్రేమతో తాను పూరీలు వేసి మనవడితో మధుర జ్ఞాపకాలు గడిపాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
VIDEO :
“తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు…
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..#Family pic.twitter.com/TXDbufWCdY
— Revanth Reddy (@revanth_anumula) July 9, 2026









