Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
Power Cut: పేటలో నేడు విద్యుత్ సరఫరా బంద్.. వేళలు ఇవే..!
నారాయణపేట పట్టణం 33/11కె.వి. ఉప విద్యుత్ కేంద్రం లో మరమ్మత్తు పనుల కారణంగా ఆదివారం ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పట్టణ ఏఈ మహేష్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు.

Power Cut: పేటలో నేడు విద్యుత్ సరఫరా బంద్.. వేళలు ఇవే..!
నారాయణపేట టౌన్, మన సాక్షి :
నారాయణపేట పట్టణం 33/11కె.వి. ఉప విద్యుత్ కేంద్రం లో మరమ్మత్తు పనుల కారణంగా ఆదివారం ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పట్టణ ఏఈ మహేష్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలో ని యాదగిరి రోడ్డు ఫీడర్, చిల్డ్రన్ ఆసుపత్రి ఫీడర్, సివిల్ -1, సివిల్ -2, సత్యసాయి ఫీడర్ , వీ.ఐ.పి. ఫీడర్ లకు విద్యుత్ అంతరాయం ఉంటుందని గృహ వినియోగదారులు ,వ్యాపారస్తులు ఈ అంతరాయానికి సహాకరించాలని ఏఈ కోరారు.









