Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండ మున్సిపల్ కమిషనర్ గా వంశీకృష్ణ బాధ్యతల స్వీకరణ..!
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బి వంశీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 30వ తేదీన మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన శరత్ చంద్ర పదవి విరమణ పొందారు.

Nalgonda : నల్గొండ మున్సిపల్ కమిషనర్ గా వంశీకృష్ణ బాధ్యతల స్వీకరణ..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి:
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బి వంశీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 30వ తేదీన మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన శరత్ చంద్ర పదవి విరమణ పొందారు. ఆయన స్థానంలో నూతనంగా మున్సిపల్ కమీషనర్ గా వంశీకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల మార్గదర్శకాల ప్రకారం పని చేస్తానని మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వంశీకృష్ణ పేర్కొన్నారు.









