Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండలో రోడ్డు ప్రమాదం.. దుకాణంలోకి దూసుకెళ్లిన కారు..!

నల్గొండ పట్టణంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని రహమత్ నగర్ ప్రధాన రహదారిపై ఒక కారు అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది.

Nalgonda : నల్గొండలో రోడ్డు ప్రమాదం.. దుకాణంలోకి దూసుకెళ్లిన కారు..!

మన సాక్షి, నల్గొండ ప్రతినిధి:

నల్గొండ పట్టణంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని రహమత్ నగర్ ప్రధాన రహదారిపై ఒక కారు అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో దుకాణం షెటర్లు మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

మరిన్ని వార్తలు