Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్నగర్
గుర్తు తెలియని మహిళ మృతి..!
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ ఎస్.పీ. పెట్రోల్ పంపు సమీపంలో, NH-44 రహదారి పక్కన సుమారు 35–40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది.

గుర్తు తెలియని మహిళ మృతి..!
మహబూబ్ నగర్ జిల్లా, మన సాక్షి :
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ ఎస్.పీ. పెట్రోల్ పంపు సమీపంలో, NH-44 రహదారి పక్కన సుమారు 35–40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది.
కావున, ఈ సమాచారాన్ని మీకు తెలిసిన
ఎవరైనా ఈ మహిళను గుర్తించినట్లయితే లేదా ఆమెకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసినట్లయితే, రాజాపూర్ పోలీస్ స్టేషన్ను క్రింది నంబర్లలో సంప్రదించగలరు. ఈ నంబర్లు: సంప్రదించగలరు ఎస్ఐ తెలిపారు.
8712659347
8712659315
8712665216