Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Kodada : కోదాడలో రోడ్డు ప్రమాదం, సహాయక చర్యలు దృశ్యాలు..!
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ద్వారకుంట వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

Kodada : కోదాడలో రోడ్డు ప్రమాదం, సహాయక చర్యలు దృశ్యాలు..!
మన సాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ద్వారకుంట వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ వాహనాన్ని వెనుక నుంచి డి కొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని పోలీసులు స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఘటనకు సంబంధించిన దృశ్యాలు..




Similar News :










