Breaking Newsఆంధ్రప్రదేశ్
రికార్డ్ స్థాయిలో ధర పలికిన పులస చేప..!
పులస చేప రికార్డు స్థాయిలో ధర పలికింది. వేలంపాటలో మహిళ తక్కించుకుంది.

రికార్డ్ స్థాయిలో ధర పలికిన పులస చేప..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
పులస చేప రికార్డు స్థాయిలో ధర పలికింది. వేలంపాటలో మహిళ తక్కించుకుంది. యానం మార్కెట్లో గోదావరి పులస చేప 24 వేల రూపాయల రికార్డు స్థాయి ధర పలికింది. మగ పులస చేప కావడంతో రికార్డు స్థాయిలో ఈ ధర పలికినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మరో పులస చేప 7300 రూపాయలు ధర అదే మహిళ దక్కించుకుంది.









