TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Gold Price : వరుసగా పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..!
బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు.

Gold Price : వరుసగా పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగానే బంగారం ధరలు తగ్గుతున్నాయని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. ఇటీవల వరుసగా నాలుగు రోజులుగా బంగారం ధరలు పడిపోయాయి. ఆగస్టు 29వ తేదీ నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 20,700 తగ్గింది. 22 క్యారెట్స్ బంగారంకు 19 వేల రూపాయలు తగ్గింది.
ఈరోజు తులం ఎంతంటే
హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల తులం బంగారం బుధవారం 2070 రూపాయలు తగ్గి 1,52,020 కు చేరింది. అదేవిధంగా తులం బంగారం 1900 రూపాయలు తగ్గి 1,39,350 రూపాయలకు చేరింది. హైదరాబాదులో కొనసాగుతున్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.
MOST VIEWS









