Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
సూర్యాపేట జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం, ఇద్దరి అరెస్ట్..!
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు 19 ఏళ్ల యువకులు కాంపాటి విరామ్ @ రాము, పాముల ఆకాష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హుజూర్నగర్ సీఐ చరమందరాజు తెలిపారు.

మన సాక్షి, హుజూర్ నగర్ :
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు 19 ఏళ్ల యువకులు కాంపాటి విరామ్ @ రాము, పాముల ఆకాష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హుజూర్నగర్ సీఐ చరమందరాజు తెలిపారు.
ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
MOST READ :