Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ
అండర్ 14 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేజీబీవీ విద్యార్థిని ఎంపిక
శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన కేజీబీవి 9 వ తరగతి విద్యార్థిని వానరాశి సుప్రియ అండర్ 14 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు సెలెక్ట్ అయ్యింది.

అండర్ 14 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేజీబీవీ విద్యార్థిని ఎంపిక
శాలిగౌరారం, మనసాక్షి
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన కేజీబీవి 9 వ తరగతి విద్యార్థిని వానరాశి సుప్రియ అండర్ 14 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు సెలెక్ట్ అయ్యింది. ఈ నెల 18,19 తేదీలలో నకిరేకల్ లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నియోజవర్గ స్థాయి స్థాయి కబడ్డీ పోటీలలో రాణించిన విద్యార్థిని సుప్రియ ను స్పోర్ట్స్ అథారిటీ అధికారులు జిల్లా స్థాయి పోటీలకు సెలెక్ట్ చేశారు.సుప్రియ సెలెక్ట్ పట్ల తల్లి తండ్రులు అశోక్,అనిత,కేజీబివి ఎస్ వో ప్రవళిక,సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
MOST VIEWS :
సాయం చేయబోతే ప్రాణమే పోయింది.. నల్గొండ జిల్లాలో ఘటన..!
Miryalaguda : మిర్యాలగూడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..!
రైతులకు బిగ్ షాక్.. అలా చేయకుంటే బ్యాంకు ఖాతాల్లోకి రూ.6000 రానట్లే..!









