Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

నగల కోసం వృద్ధురాలు హత్య..!

ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న నగలను దొంగలించిన సంఘటన ఇది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డి పేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరగగా గురువారం ఉదయం వెలుగు చూసింది.

నగల కోసం వృద్ధురాలు హత్య..!

ఫుల్ కల్, (మనసాక్షి ):

ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న నగలను దొంగలించిన సంఘటన ఇది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డి పేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరగగా గురువారం ఉదయం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కొత్తగాడి పోచమ్మ(70) ఒంటరిగా నివాసం ఉంటుంది.

కొందరు గుర్తు తెలియని వ్యక్తిని బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గొంతు నిములు హత్య చేసి ఒంటిపై ఉన్న నగలను దొంగలించారు. అదే గ్రామంలో ఉండి వృద్ధురాలు మేనల్లుళ్లు ప్రతిరోజు వృద్దిరాలు యోగక్ష వాళ్ళు తీసుకునేవారు. బుధవారం రాత్రి కూడా యధావిధిగా పోచమ్మను పలకరించి వెళ్లారు.

Also Read : ప్రణయ్ హత్య కేసులో ఏ 4 నిందితుడు అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో మృతి..!

గురువారం ఉదయం వచ్చి చూడగా పోచమ్మ అతి గురై రక్తం మడుగులో కనిపించింది.వృద్దురాలు మెడపై కత్తి గాట్లు ఉండడంతో, ఒంటిపై ఉన్న నగలు కూడా లేకపోవడంతో నగల కోసమే దుండగులు వృద్ధురాలు చేశారని తెలుస్తుంది. వృద్ధురాలు ఒంటరి కావడంతో మేనల్లుల ఫిర్యాదు మేరకు పుల్కల్ ఎస్సై విశ్వజన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జోగిపేట సీఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు పూర్వాపరాలను తెలుసుకున్నాడు. క్లూ స్టీమ్, డాగ్ స్క్వే వివరాలు సేకరించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మఠం మొత్తం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. నగల కోసం వృద్ధురాలు హత్య చేయడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు అనుముకున్నాయి.

మరిన్ని వార్తలు