Miryalaguda : నీట్ పి జి ఎంట్రెన్స్ లో మిర్యాలగూడ విద్యార్థిని కి జాతీయ స్థాయి ర్యాంక్..!
జాతీయ స్థాయిలో జరిగిన NEET PG ఎంట్రన్స్ లో మిర్యాలగూడ కు చెందిన మైనం కృష్ణయ్య, ఉమా కుమార్తె మైనం భవ్య 698 ర్యాంక్ పొందినది.

Miryalaguda : నీట్ పి జి ఎంట్రెన్స్ లో మిర్యాలగూడ విద్యార్థిని కి జాతీయ స్థాయి ర్యాంక్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
జాతీయ స్థాయిలో జరిగిన NEET PG ఎంట్రన్స్ లో మిర్యాలగూడ కు చెందిన మైనం కృష్ణయ్య, ఉమా కుమార్తె మైనం భవ్య 698 ర్యాంక్ పొందినది. MBBS ను JIPMER పాండిచేరీ జులై లో పూర్తి చేసింది. మొత్తం 2లక్షల 66 వేల మంది ఎంట్రన్స్ కు అటెండ్ అయ్యారు. పీజీ లో రేడీయాలజీ జాయిన్ కానున్నారు
మైనం కృష్ణయ్య ప్రస్తుతం వేములపల్లి రావులపెంట హైస్కూల్ నందు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్ గా వేములపల్లి PRTU TS అధ్యక్షులు గా కొనసాగుతున్నారు. కుమారి భవ్య కు జాతీయ స్థాయి ర్యాంకు రావడం పట్ల PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి జానారెడ్డి, MEO లక్ష్మణ్ నాయక్, నాయకులు సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాతాల శ్రీనివాస్ రెడ్డి,జనార్ధన్ శ్రీనివాస రావు, బ్రహ్మం, ఉపేందర్ ఉపాధ్యాయులు అనుముల శ్రీనివాస్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, శ్రీధర్, చైతన్య లత, విజయ నిర్మల, దేవేందర్ రెడ్డి, జయ, నాగమణి, కమరున్నిసా బేగం తదితరులు హర్షం వ్యక్తం చేశారు









