Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునిజామాబాద్
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి..!
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి గురువారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు.

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి..!
నిజామాబాద్, మన సాక్షి :
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి గురువారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఆమె గత రెండు నెలలుగా ప్రసూతి సెలవులో ఉన్నారు. కాగా ఆ సమయంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా నిజామాబాద్ ఇన్చార్జి కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఇలా త్రిపాఠి కి ప్రసూతి సెలవులు ముగియడంతో గురువారం ఆమె తిరిగి విధుల్లో చేరారు.









