Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
లక్ష రూపాయల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుపడ్డ రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ..!
రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ స్వర్ణ కుమారి సోమవారం ఏసీబీకి పట్టు పడ్డట్లు తాజా సమాచారం.

లక్ష రూపాయల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుపడ్డ రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ..!
రంగారెడ్డి, మన సాక్షి:
రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ స్వర్ణ కుమారి సోమవారం ఏసీబీకి పట్టు పడ్డట్లు తాజా సమాచారం. లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వర్ణ కుమారి హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ డ్రైవర్ను అధికారులు విచారిస్తున్నారు. ముగ్గురిని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చ నున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









