Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
Hyderabad : హైదరాబాదులో హాస్టల్లో యువతి అనుమానాస్పద మృతి..!
హైదరాబాదులో హాస్టల్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల ప్రకారం.. హైదరాబాదులోని షేక్ పేటలో లేడీస్ హాస్టల్ లో బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Hyderabad : హైదరాబాదులో హాస్టల్లో యువతి అనుమానాస్పద మృతి..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులో హాస్టల్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల ప్రకారం.. హైదరాబాదులోని షేక్ పేటలో లేడీస్ హాస్టల్ లో బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పేరూరు గ్రామానికి చెందిన కల్పన (18) గుర్తించారు. హాస్టల్లో భోజనం సరిగా పెట్టడం లేదని ప్రశ్నించినందుకు నిర్వాహకులు మందలించారని, దాంతో మానసిక ఒత్తిడి తో తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలు తండ్రి రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.









