Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్సినిమా
ఆర్మూర్ లో శ్రీముఖి సందడి

ఆర్మూర్ లో శ్రీముఖి సందడి
ఆర్మూర్, మన సాక్షి :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ను బుధవారం ఘనంగా ప్రారంభించడానికి వచ్చిన ప్రముఖ నటి, యాంకర్ శ్రీముఖి సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గోనె లావణ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వాతి బబ్లు తో కలిసి షాపింగ్ మాల్ లో ప్రారంభించారు.









