Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంరాజకీయం

రాహుల్ గాంధీ కాన్వాయ్ కి ప్రమాదం..!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

రాహుల్ గాంధీ కాన్వాయ్ కి ప్రమాదం..!

మన సాక్షి, వెబ్ డేస్క్ :

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. కాన్వాయ్ లోని ఐదు వాహనాలు, ఒక అంబులెన్స్ ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఉత్తరప్రదేశ్లోని పూర్వంచల్ ఎక్స్ ప్రెస్ హైవే పై ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా రాహుల్ గాంధీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు దాంతో పలువురు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : TG News : రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది అరెస్ట్..!

మరిన్ని వార్తలు