Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు
రాయపట్నంలో ఘనంగా మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ జన్మదిన వేడుకలు
మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ జన్మదిన వేడుకలను రాయపట్నం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.

రాయపట్నంలో ఘనంగా మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ జన్మదిన వేడుకలు
( మనసాక్షి, జగిత్యాల ప్రతినిధి – అజయ్ )
మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ జన్మదిన వేడుకలను రాయపట్నం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు నాయకులు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాజేందర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు.









