Devarakonda : ట్రాక్టర్ దొంగలించిన నిందితుని అరెస్టు..!

దేవరకొండ పట్టణంలో ఫిబ్రవరి 19న మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ట్రాక్టర్ ను మైనంపల్లి గ్రామం కి చెందిన పులిజాల గణేష్ సన్నాఫ్ వీరయ్య దొంగలించడం జరిగింది దొంగలించిన ట్రాక్టర్ ను హాలియా సమీపంలో రైస్ మిల్లో తన సొంత ట్రాక్టర్ అని కొన్ని రోజులు రైస్ మిల్లో పెట్టడం జరిగింది.

దేవరకొండ, మనసాక్షి:

సీ ఐ నరసింహులు దర్యాప్తు చేయగా నిందితుడు పులిజాల గణేష్ హాలియా సమీపంలో పులిమల గ్రామంలో ఆటో నడుపుతూ పరరీ లో ఉన్న నిందితుడుని పట్టుకోవడం జరిగింది. దొంగిలించబడిన ట్రాక్టర్ మరియు ట్రైలర్ ను స్వాధీనపరచుకోనైనది. నిందితుడిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుచడం జరిగింది. కేసులో దర్యాప్తు సహకరించిన కానిస్టేబుల్ తిరుపతయ్య మరియు హోంగార్డ్ సింహాద్రి మరియు రాజారాం శంకర్ యాదయ్యలను సిఐ  అభినందించినది.