Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : ఘోర ప్రమాదం.. బస్సు కింద పడి వ్యక్తి మృతి..!
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లా లోని హుజూర్నగర్ పట్టణంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Suryapet : ఘోర ప్రమాదం.. బస్సు కింద పడి వ్యక్తి మృతి..!
మన సాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లా లోని హుజూర్నగర్ పట్టణంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్సీఎల్ పరిశ్రమకు చెందిన బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు పిట్టల రమణ (70) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









