Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..!

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మిర్యాలగూడ మండలం కృష్ణాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాలు ప్రకారం దామచర్ల మండలం లవూరి భూక్య తండా గ్రామానికి చెందిన భూక్య నాగు నాయక్ (22) మిర్యాలగూడలో పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కృష్ణాపురం గ్రామ శివారులో గురు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో నాగు నాయక్ అక్కడకు అక్కడికే మృతి చెందాడు. మృతుడి బావ ధరావత్ సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు