BREAKING : బైక్ తో సహా వ్యక్తి సజీవ దహనం..!

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం అనంతారం గ్రామ శివారులో జాతీయ రహదారి వెంట దారుణం చోటుచేసుకుంది. సోమవారం ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు..?

యాదాద్రి భువనగిరి :

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం అనంతారం గ్రామ శివారులో జాతీయ రహదారి వెంట దారుణం చోటుచేసుకుంది. సోమవారం ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాలుతున్న వ్యక్తిని, వాహనాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా ద్విచక్ర వాహనం నెంబర్ ఆధారంగా వరంగల్ జిల్లా కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కొమరం భీమ్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు.