Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..!
Miryalaguda : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని ఎఫ్ సి ఐ సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూటీ ని లారీ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మిర్యాలగూడ నుంచి సాగర్ రోడ్ లో హాలియా వైపు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. మృతుడు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూణ్యం పాడుకు చెందిన గంధం అరుణ్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Narayanpet : మా సార్ మాకు కావాలి.. విద్యార్థుల ఆందోళన..!
-
Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!
-
District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!









