రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి – latest news

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తుర్కపల్లి , జులై 25,  మనసాక్షి : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ల అనే వ్యక్తి ముల్కలపల్లి గ్రామం నుండి నడుచుకుంటూ వస్తుండగా తుర్కపల్లి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి అబ్దుల్లను వెనక నుండి ఢీకొనడంతో వెంటనే అపస్మారక స్తితిలోకి వెళ్ళిపోయాడు. సమాచారం తెలుసుకున్న తుర్కపల్లి పోలీసులు 108 ద్వారా భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్లకు తీవ్రంగా దెబ్బలు తగాలడంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పరిస్థితి విషమించడంతో మరణించాడు.

ఇవి కూడా చదవండి : 

1. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

2. వామ్మో… ఆ వీడియో చూస్తుంటేనే , జస్ట్ మిస్ (వీడియో వైరల్ )

3. పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ కన్నుమూత