కొడంగల్ : ఘోర రోడ్డు ప్రమాదం

కొడంగల్ : ఘోర రోడ్డు ప్రమాదం

కొడంగల్ ఆగస్టు 01 మన సాక్షి.

కొడంగల్ నియోజకవర్గం, దౌల్తాబాద్ మండలం మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఘోర రోడ్డు ,ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకు ను బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు మరో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి.

 

వివరాల్లోకి వెళితే మండల పరిధిలో గల సంగయ్యపల్లి గ్రామానికి చెందిన షాబుద్దీన్ కు గాయాలు కావడంతో కొడంగల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలిస్తుండగా మధ్య మార్గంలోనే మృతి చెందారు .