Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..!
Miryalaguda : మిర్యాలగూడలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..!
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది.టూ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం…పట్టణంలోని హనుమాన్ పేట్ ఫ్లైఓవర్ వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.మృతుడు సుమారు 45 ఏళ్ల వయసు కలిగి ఉన్నాడని, ఆచూకీ తెలిసినవారు సీఐ 8712670150, ఎస్ఐ 8186865497 ఫోన్ నెంబర్లకు స్పందించాలని తెలిపారు.
ALSO READ :
WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?
World Laughing Day : మే 5 ప్రపంచ నవ్వుల దినోత్సవం.. ఎందుకు, ఎప్పటినుంచి జరుపుకుంటున్నామో తెలుసా..!









