క్రైంBreaking Newsజాతీయం

BIG BREAKING : మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం.. విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్..!

మహారాష్ట్రలోని బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించి ఒక్కసారిగా విమానం కుప్పకూలింది.

BIG BREAKING : మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం.. విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

మహారాష్ట్రలోని బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించి ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.

విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవర్ ఉన్నట్లు తెలుస్తోంది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు డిప్యూటీ సీఎం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మరో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ 

  1. BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం..!

  2. Medaram : మేడారం సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు.. ప్రాంగణంలో హకా నృత్య ప్రదర్శన!

  3. మహిళలకు ఉచిత బ్యూటిషన్ శిక్షణ..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో అన్నపూర్ణ అభయ హస్తం.. రూ.5 భోజనం ఏర్పాటు..!

మరిన్ని వార్తలు