Blasted Dal cooker : పేలిన పప్పు కుక్కర్..!

దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చ పేట లో బైరాగోని భార్గవి ఇంట్లో రోజులాగే వంట చేస్తుండగా శనివారం ప్రమాదవ శాత్తు పప్పు కుక్కర్‌ పేలింది.

Blasted Dal cooker : పేలిన పప్పు కుక్కర్..!

తప్పిన ప్రమాదం

దుబ్బాక, మనసాక్షి :

దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చ పేట లో బైరాగోని భార్గవి ఇంట్లో రోజులాగే వంట చేస్తుండగా శనివారం ప్రమాదవ శాత్తు పప్పు కుక్కర్‌ పేలింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదంతప్పింది. వంట అంత చెల్లాచెదురుకావడంతో వంట గది నాశనమైంది. పప్పు కుక్కర్‌ సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ :