Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట మార్కెట్ లో పెసళ్ల ధర రికార్డ్ బ్రేక్..!

Suryapet : సూర్యాపేట మార్కెట్ లో పెసళ్ల ధర రికార్డ్ బ్రేక్..!

సూర్యాపేట, మన సాక్షి :

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో పెసళ్లకు క్వింటాల్ 9188 రూపాయలు ధర పలకడం పట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

బుధవారం మార్కెట్లో నాణ్యమైన పెసళ్లు తీసుకొని వచ్చిన మహ్మదాపురం పెన్ పహాడ్ మండలం నుండి వచ్చిన మహిళా రైతు గుండు ఉమ వద్ద సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ కు 9188 ధర పెట్టి కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ రైతులు మంచి నాణ్యతంగా ఉన్నటువంటి ధాన్యం, అపరాలు తీసుకొని వచ్చి మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన కనీసం మద్దతు ధర పొందాలని తెలియజేశారు.

MOST READ : 

  1. Annamaya : మదనపల్లెలో బాంబు స్క్వాడ్ సిబ్బందితో తనిఖీలు..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..!

  3. Miryalaguda : యూరియా కోసం ధర్నా చేసిన యువకుడు.. చితక్కొట్టిన పోలీసులు..! 

  4. Applications : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఆ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!

మరిన్ని వార్తలు