Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

Annamaya : మదనపల్లెలో బాంబు స్క్వాడ్ సిబ్బందితో తనిఖీలు..!

Annamaya : మదనపల్లెలో బాంబు స్క్వాడ్ సిబ్బందితో తనిఖీలు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్యజిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో బుధవారం మదనపల్లె డిఎస్పీ మహీంద్ర సూచనల మేరకు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు, చిత్తూరు బస్టాండు, బెంగళూరు బస్టాండు, గవర్నమెంట్ హాస్పిటల్ తదితర ప్రాంతాలలో బాంబ్ స్క్యాడ్ సిబ్బందితో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ కోసం అనుమానిత ప్రదేశాల్లో బాంబు, డాగ్ స్క్వాడ్ తో దుకాణాలు, రద్దీప్రదేశాలు, బస్టాండ్ వద్ద తనిఖీ చేశామన్నారు.

MOST READ : 

  1. Singareni : 1258 మంది సింగరేణి బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ..! 

  2. Applications : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఆ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!

  3. Miryalaguda : యూరియా కోసం తొక్కిసలాటలో మహిళ మృతి.. ప్రభుత్వమే బాధ్యత వహించాలి..!

  4. Miryalaguda : నల్గొండ జిల్లాలో రూ.200 కోట్ల యూరియా కుంభకోణం.. అక్రమాలకు హబ్ గా మిర్యాలగూడ..!

మరిన్ని వార్తలు